Manchu Vishnu Ginna Movie Controversy : మంచు విష్ణు సినిమా టైటిల్ పై బీజేపీ ఫైర్ | ABP Desam

2022-06-12 9

Manchu Vishnu New Movie Title జిన్నాపై వివాదం నెలకొంది. దేశవిభజనకు కారణమైన జిన్నాను దేశద్రోహి పేరును సినిమాకు పెట్టుకోవటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేత విష్ణువిర్థన్ రెడ్డి మంచు విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండలపైన ఉన్నట్లు జిన్నా పేరు పెట్టడం, దేశద్రోహి పేరు సినిమాకు పెట్టుకోవటం ఏంటంటూ చిల్లర ప్రచారాలు మానుకోవాలి హెచ్చరించారు.

Videos similaires